ఆలయంలో హోమాలు చేస్తున్న వేద పండితులు
VSP: పద్మనాభంలో అనంత పద్మనాభుని పవిత్రోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగింది. తొలుత వేదపండితులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, అగ్నిమథనం, త్రేతాగ్ని ప్రణయం, విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం పవిత్రాలకు పూజలు చేశారు. సాయంత్రం నిత్య హోమాలు, స్వామివారి మూల మంత్ర హోమం, పవిత్రాల అబి మంత్రణ, మహా శాంతి హోమం చేపట్టారు.