VIDEO: 'HMS యూనియన్‌తో చర్చలకు వచ్చే స్థాయి మీది కాదు'
MNCL: పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసే CITU నాయకులు HMS యూనియన్‌ను విమర్శించే అర్హత లేదని ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆగ్రహించారు. 10వ వేజ్ బోర్డులో తొట్టి గ్యాంగ్ సంఘాలతో కలిపి 2016-18 వరకు పదవి విరమణ చేసిన కార్మికులకు అన్యాయం చేశారని శుక్రవారం ఆరోపించారు. HMS యూనియన్‌తో చర్చలకు వచ్చే స్థాయి మీది కాదని, మీతో చర్చలకు HMS గని సెక్రటరీ చాలు అన్నారు.