పిడుగుపాటుకు ముగ్గురు మృతి

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

GDWL: జిల్లాలోని  అయిజా మండలం భూంపురంలో విషాదం ఘటన చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా బుదవారం పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చేందగా, ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. దీంతో గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని పోలీసులకి సమచారం ఇచ్చారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మృతి చేందిన వారు పార్వతమ్మ (22), సౌభాగ్య (40), సర్వేష్ (20)గాతెలుస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.