జిల్లాలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్టు
WGL: జిల్లాలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్టును నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీఎం మాట్లాడుతూ.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో విమానాశ్రయాలు నిర్మించాలని అనుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు భూ-సేకరణ పనులు జరుగుతున్నాయి.