నా కొడుకే వైఎస్ఆర్ వారసుడు: షర్మిల

నా కొడుకే వైఎస్ఆర్ వారసుడు: షర్మిల

AP: తన బిడ్డ ఇంకా రాజకీయాల్లో అడుగుపెట్టలేదని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతోందంటే వారికి భయమా? లేక బెదురా? అని నిలదీశారు. తన కుమారుడికి రాజారెడ్డి అని వైఎస్ఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. ఎవరెన్ని వాగినా తన కుమారుడు వైఎస్ఆర్ వారసుడేనని స్పష్టం చేశారు. మోదీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.