గూడూరు ఎమ్మెల్యే భావోద్వేగ వ్యాఖ్యలు

గూడూరు ఎమ్మెల్యే భావోద్వేగ వ్యాఖ్యలు

CTR: కోటలో జరిగిన ప్రజా దర్బార్‌లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపకపోవడంపై తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. రాజకీయాలు శాశ్వతం కావని, అవసరం అనిపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకూ వెనుకాడనని వెల్లడించారు.