బొగ్గు గనుల ప్రైవేటీకరణకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర: దివాకర్ రావు

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర: దివాకర్ రావు

MNCH: కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతున్నాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. వేలంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు.