VIDEO: చింతలచెరువు వద్ద రోడ్డు ప్రమాదం

VIDEO: చింతలచెరువు వద్ద రోడ్డు ప్రమాదం

PLD: నూజెండ్ల మండలంలోని చింతలచెరువు వద్ద శనివారం సాయంత్రం ఫోర్ వీలర్ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.