బుడమేరు వరద ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు

బుడమేరు వరద ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు

NTR: విజయవాడలో బుడమేరు వరద ప్రభావితులకు అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధురానగర్, ముత్యాలంపాడు, న్యూరాజేశ్వరిపేట ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించారు. బుడమేరు కాల్వ నీటిని ఏలూరు కాల్వకు మళ్లించడం ద్వారా ప్రవాహం అడుగున్నర మేర తగ్గింది. వరద ముప్పు తగ్గినా, అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.