ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

బాపట్ల: సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.