లోక్ అదాలత్ 1012 కేసులకు పరిష్కారం
KKD: పిఠాపురం జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా పిఠాపురం కోర్టుల ఆవరణలో శనివారం అత్యధికంగా 1012 కేసులకు గాను రూ 3.65 కోట్లు ఆర్థిక లావాదేవీలు పరిష్కారం అయ్యాయి. ఉదయం కోర్టు కాంప్లెక్స్‌లో 12వ అదనపు జిల్లా జడ్జి ఎం. శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో కక్షయదారుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.