VIDEO: కొలిమిగుండ్లలో మంత్రికి ఘన స్వాగతం
NDL: కొలిమిగుండ్లలో అభివృద్ధి పనుల ప్రారంభానికి విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ నుంచి జెడ్పీ ఉన్నత పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో రూ.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంత్రి వర్‌చువల్‌గా ప్రారంభించారు.