రబాడ బౌలింగ్.. బౌండరీ వద్ద పడిన బెయిల్

రబాడ బౌలింగ్.. బౌండరీ వద్ద పడిన బెయిల్

T20 WC సెమీస్‌లో NZ ఓపెనర్ టిమ్ సీఫర్ట్‌ను SA బౌలర్ కగిసో రబాడ ఔట్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. రబాడ వేసిన పదో ఓవర్ తొలి బంతికి సీఫర్ట్ భారీ షాట్ ఆడబోయాడు. అయితే ఆ బాల్ వికెట్లకు తగలడంతో వాటిపై బెయిల్ ఎగిరి బౌండరీ లైన్ వద్ద పడింది. ఈ నేపథ్యంలో రబాడ ఎంత స్పీడ్‌గా బాల్ వేస్తే బెయిల్ వెళ్లి బౌండరీ దగ్గర పడిందోనని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.