'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'

'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'

SRPT: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి సూచించారు. మోతే మండలం రావికంటి తండా, నేరడాయి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.