అనారోగ్యంతో CISF జవాన్ మృతి

అనారోగ్యంతో CISF జవాన్ మృతి

MLG: అబ్బాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన CISF జవాన్ గోనె రమేష్ అనారోగ్యానికి గురై శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతడు రమేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. రమేష్ మృతి పట్ల పలువురు నాయకులు, అధికారులు, పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.