'ఏఐవైఎఫ్ కృషి ఫలితమే డీఎస్సి నోటిఫికేషన్'

'ఏఐవైఎఫ్ కృషి ఫలితమే డీఎస్సి నోటిఫికేషన్'

SKLM: రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ చేసిన పోరాటాల ఫలితంగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల సాధ్యమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్ఙాడ యుగంధర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని క్రాంతి భవన్‌లో సమావేశం జరిగింది. నోటిఫికేషన్‌కు సంబంధించి భవిష్యత్తులో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. 16,347 పోస్టులకు నోటిఫికేషన్ తీయడం సరికాదన్నారు.