ఆయేషా మీరా తల్లిదండ్రులకు కోర్టు నోటీసులు

ఆయేషా మీరా తల్లిదండ్రులకు కోర్టు నోటీసులు

AP: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI కోర్టు నోటీసులు జారీ చేసింది. మీరా హత్య కేసు నిందితుడు సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదు చేసింది. అయితే, ఈ కేసుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో సత్యంబాబు నిర్ధోషిగా విడుదలయ్యారు. విచారణ ముగిసినట్లు CBI తుది నివేదిక సమర్పించింది. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19న తెలపాలని వారికి నోటీసుల్లో సీబీఐ కోర్టు తెలిపింది.