లింకు రోడ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే

లింకు రోడ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే

TPT: గూడూరు నియోజకవర్గంలో లింక్ రోడ్లకు రూ. 3 కోట్ల NABARD - RDF కింద మంజూరైనట్లు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ తెలిపారు. ఈ నిధులతో గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు కోట మండలాల్లో లింకు రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.