హిందూపూర్‌లో ‘ఎలక్ట్రానిక్ సిటీ’ ఏర్పాటు: సీఎం

హిందూపూర్‌లో ‘ఎలక్ట్రానిక్ సిటీ’ ఏర్పాటు: సీఎం

సత్యసాయి: హిందూపూరం సమీపంలో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గురువారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల అభివృద్ధికి కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పెట్టుబడులు రాబట్టేందుకు కమిట్మెంట్, కన్విన్స్, కో-ఆపరేట్ అనే 3C ఫార్ములాను పాటించాలని దిశానిర్దేశం చేశారు.