PACS అధ్యక్షులకు శిక్షణ తరగతులు

PACS అధ్యక్షులకు శిక్షణ తరగతులు

VZM: నూతనంగా ఎంపికైన 46 PACS అధ్యక్షులకు శిక్షణ తరగతులు విజయనగరంలోని ఓ హోటల్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ ఛైర్మన్ నాగార్జున మాట్లాడుతూ.. PACS బైలా రూల్స్, కో-ఆపరేటివ్ ఆక్ట్, బోర్డు బాధ్యతలు వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే 4 నెలల్లో రూ.25 కోట్ల డిపాజిట్లు సాధించామన్నారు.