జిల్లాలో అగ్నిప్రమాదం

జిల్లాలో అగ్నిప్రమాదం

KMM: మధిర మండలం ఆత్కూరులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని సాయిబాలాజీ కోల్ట్ స్టోరేజీలో మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చెరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయాత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.