ప్రత్యేక అలంకరణలో గంగమ్మ

ప్రత్యేక అలంకరణలో గంగమ్మ

TPT: తిరుమల వెంకటేశ్వర స్వామి సోదరిగా ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతరలో భాగంగా అమ్మవారు ఇవాళ ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.