కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆలయ అర్చకులు స్వామివారిని అలంకరించి పూజలు, అభిషేకలు నిర్వహించారు. ముందుగా భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దర్శనానంతరం భక్తులు తీర్థ ప్రసాదలు స్వీకరించారు.