'యువత సద్వినియోగం చేసుకోవాలి'

'యువత సద్వినియోగం చేసుకోవాలి'

WNP: యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం యువజన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యోజన అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువమంది యువత రాష్ట్రస్థాయిలో పాల్గొనేలా ప్రతిభ చూపాలని అన్నారు. ఇటు క్రీడలను వనపర్తి జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 22న నిర్వహించడం జరుగుతుందన్నారు.