BRS రైతులను రెచ్చగొడుతోంది: పొన్నం

BRS రైతులను రెచ్చగొడుతోంది: పొన్నం

TG: హనుమకొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అందుకు భూసేకరణకు రూ. 25 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. NGT కేసుకు సంబంధించి ప్రభుత్వం రూ. 10 కోట్లు చెల్లించిందని తెలిపారు. రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తామని తెలిపారు.