ఎమ్మెల్యేను భారీ గజమాలతో సన్మానించిన నాయకులు

ఎమ్మెల్యేను భారీ గజమాలతో సన్మానించిన నాయకులు

SRD: జాతర మహోత్సవంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం పటాన్‌చెరు మండలం పోచారం గ్రామంలో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం, జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేను భారీ గజమాలతో సన్మానించారు.