భార్య ఇంటికి రావడం లేదని భర్త ఆత్మహత్య

భార్య ఇంటికి రావడం లేదని భర్త ఆత్మహత్య

RR: రాజేంద్ర నగర్ మండలంలోని కాటేదాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఇంటికి రావడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన విజయ్(30), సౌందర్యను ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానంతో వేధింపులకు గురి చేయడంతో ఆమె బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. అయితే, భార్య రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.