సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్
జనగామ నుంచి సిద్ది పేటకు వెళ్ళే ప్రధాన రహదిలో చంపక్ హిల్స్ వద్ద సూచిక బోర్డు ఒక వైపుకు వంగి పోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో సరైన సూచిక బోర్డు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అని పలువురు వాహనదారుకు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని సూచిక బోర్డులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.