వసతి గృహాన్ని సందర్శించిన MPDO

వసతి గృహాన్ని సందర్శించిన MPDO

ASF: వసతి గృహాలో శుభ్రత పాటించాలని కాగజ్ నగర్ MPDO ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కాగజ్ నగర్‌లోని పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే ఎఎన్ఎమ్‌లను సంప్రదించాలన్నారు. వసతి గృహం ఆవరణలో శుభ్రంగా ఉండే విధంగా చూడాలని వార్డెన్‌కు సూచించారు.