ఆపరేషన్ సింధూర్.. IPL ఆగిపోతుందా?

ఆపరేషన్ సింధూర్.. IPL ఆగిపోతుందా?

భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో IPL మ్యాచ్‌లు ఆగిపోయే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై BCCI స్పందించినట్లు తెలుస్తోంది. IPL 2025 షెడ్యూల్ యథావిధిగా జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే, పంజాబ్‌లో జరగాల్సిన మ్యాచ్‌లు మాత్రం ఢిల్లీలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.