జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం

VZM: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉద్యమంలో భాగంగా ఇవాళ విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజల కోసం చేస్తున్న సేవలను వివరించారు. ముఖ్యంగా యువత, Gen-Z యువత పెద్ద సంఖ్యలో జనసేన కుటుంబంలో చేరి ప్రజాసేవలో భాగస్వాములు కావాలన్నారు.