ఫీజు బకాయిలపై ఏబీవీపీ భిక్షాటన

ఫీజు బకాయిలపై ఏబీవీపీ భిక్షాటన

NGKL: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భిక్షాటన చేపట్టారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బకాయిలు చెల్లించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, శివ, నాగేశ్ పాల్గొన్నారు.