జగన్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్

జగన్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్

AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని రోడ్లు వేశారో చెప్పాలని నిలదీశారు.