'విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలి'

'విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలి'

NRPT: నాణ్యమైన విద్య లభించే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించాలని సీనియర్ లెక్చరర్ అనంతరెడ్డి అన్నారు. దామరగిద్ద మండలం లింగారెడ్డి పల్లి, మున్కన్ పల్లి గ్రామాలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను, తల్లితండ్రులను కలిసి పిల్లలను దామరగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ చేయించాలని కోరారు.