గరికపాటి దిష్టిబొమ్మ దగ్ధం

గరికపాటి దిష్టిబొమ్మ దగ్ధం

ఖమ్మం పట్టణంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్వంలో విద్యార్థి నాయకులు ర్యాలీ చేపట్టారు. ఆయన మధ్యాహ్న భోజనంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. నిరసన చేపట్టారు. ఈ మేరకు గరికపాటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాగా, ఇటీవల గరికపాటి మధ్యాహ్న భోజనం, గుడ్డుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అయిన విషయం తెలిసిందే.