కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ లింగాపురంలో సహజీవనం చేస్తూ భార్య ఆత్మహత్య.. మృతదేహాన్ని నిరాకరించిన భర్త
✦ రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని వీడి పద్ధతి మార్చుకోవాలి: డీఎస్పీ వెంకటేశ్వరరావు
✦ మాధవరం-1లో అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
✦ నేటి నుంచి పెద్ద చెప్పలి ఎల్లమ్మ తిరుణాలు ప్రారంభం