పాత బట్టల వ్యాపారుల సమస్యపై ఎమ్మెల్యే సమీక్ష

పాత బట్టల వ్యాపారుల సమస్యపై ఎమ్మెల్యే సమీక్ష

GNTR:గుంటూరు నగరం పాలెం పాత బట్టల బజార్‌లో చిరు వ్యాపారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంపాలెం పాత బట్టల బజార్‌లో దశాబ్దాలుగా జీవనాధారంగా ఉన్న 70-80 కుటుంబాల సమస్యలను సత్వర పరిష్కారానికి తీసుకుంటాం అని తెలిపారు.