VIDEO: 'ధాన్యం తూకం ప్రారంభించాలి'

VIDEO: 'ధాన్యం తూకం ప్రారంభించాలి'

SDPT: నంగునూరు మండలంలో ధాన్యం తూకం వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని, మళ్లీ ఎండబెట్టేందుకు ముప్పుతిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్ష సూచన ఉన్నందున, తక్షణమే గన్నీ సంచులు తెప్పించి కొనుగోళ్లు మొదలుపెట్టాలని కోరుతున్నారు. ధాన్యం తడిసి నష్టపోకముందే అధికారులు స్పందించలి.