VIDEO: 'రైతులు ప్రకృతి సాగు పట్ల చేసే దిశగా ఆలోచన చేయాలి'
E.G: బిక్కవోలు మండలం ఇల్లపల్లిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. టీడీపీ ఇంఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొని, అధికారులు నాయకులతో కలిసి రైతుల ఇంటికెళ్లి ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న, చేయబోతున్న వివరాలతో కూడిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా ఆలోచన చేయాలన్నారు.