WHAT'S TODAY

WHAT'S TODAY

✦ AP: ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ
✦ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన
✦ కల్తీ మద్యం కేసులో ముగియనున్న నిందితుల కస్టడీ
✦ TG: మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరణ
✦ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కిషన్ రెడ్డి
✦ గ్రూప్-3 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
✦ ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంలో విచారణ