భారత్‌కు రావాల్సిన ఇరాన్ విమానం ధ్వంసం
భారత్ బయలుదేరిన ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ జెట్ విమానంపై US దాడి చేసింది. దీంతో ఆ విమానం మార్గమధ్యలోనే కుప్పకూలింది. యుద్ధం కారణంగా సరకులు, ఔషధాలు తదితర మానవతా సాయం పొందేందుకు ఆ విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది. కానీ ఇరాన్‌లోని మషాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా చేసిన దాడిలో ఇది ధ్వంసమైంది. దీంతో మరికొన్ని రోజుల్లో ఇరాన్ మరో సరకు రవాణా విమానాన్ని పంపనుంది.