గుండాల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపు

గుండాల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపు

BHNG: గుండాల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు దేవనబోయిన ఐలయ్య 1,344 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తన గెలుపుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కోన్నారు. దీంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.