స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపేదిశంగా పనిచేయాలి:ఎర్రబెల్లి

WGL: రాయపర్తి మండలం బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో 'విస్తృత స్థాయి సమావేశం' నిర్వహించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే దిశగా కార్యకర్తలు అందరు కలిసి పనిచేయాలి అని కార్యకర్తలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.