VIDEO: '20వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలి'

VIDEO: '20వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలి'

మంచిర్యాల నగర పాలక సంస్థలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిషనర్ సంపత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ సందర్భంగా కార్మికులకు ఈనెల 20వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని కోరారు.