'మండపాల ఏర్పాటు వివరాలు నమోదు చేయాలి'

'మండపాల ఏర్పాటు వివరాలు నమోదు చేయాలి'

MHBD: వినాయక మండపాల ఏర్పాటు సమాచారం నమోదు చేసుకోవాలని గార్ల, బయ్యారం సీఐ రవి కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గార్ల బయ్యారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు, పోలీస్ పోర్టల్లో ఆన్‌లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు.