GHMCలో వార్డుల సంఖ్య పెంపు

GHMCలో వార్డుల సంఖ్య పెంపు

TG: GHMCలో వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. GHMCలో ఇటీవల 27 మున్సిపాలిటీలను ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో GHMCలో వార్డుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు వార్డులను 300లకు పెంచుతూ తాజాగా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.