కేంద్రప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి: నరేందర్

కేంద్రప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి: నరేందర్

NGKL: రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో BJP సత్తాచాటాలని జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ పిలుపునిచ్చారు. గురువారం కొల్లాపూర్‌లో మాజీ అధ్యక్షుడు సుధాకర్ రావుతో కలిసి నరేందర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రప్రభుత్వ నిధులతోనే అని అన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు.