పరిగిలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం
SS: పరిగి మండలం ఆర్యవైశ్య పంక్షన్ హల్ లో జనసేన మండల కన్వీనర్ సురేష్ జనసేన కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు. సురేష్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని తెలియజేశారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చెయ్యడానికి ప్రతి గ్రామంలో పర్యటిస్తామని తెలిపారు. మండల జనసేన నాయకులు రవితేజ, రంగప్ప పాల్గొన్నారు.