'శేష వాహన సేవకు అధిక సంఖ్యలో హాజరుకావాలి'

'శేష వాహన సేవకు అధిక సంఖ్యలో హాజరుకావాలి'

HNK: భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 24వ తేదీన సాయంత్రం నిర్వహించే శేష వాహన సేవకు కురుమ కులస్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కురుమ సంఘం కన్వీనర్, 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. కురుమ కులస్తులతో రవి సమావేశం నిర్వహించి మాట్లాడుతూ... శేష వాహన సేవకు కురుమ కులస్తులు అధిక సంఖ్యలో హాజరై భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.