క్యాబ్స్ ఫుల్ డిమాండ్.. కనీసం రూ.20 టిప్ ఇస్తేనే..!
HYD: ఆర్టీసీ బంద్ నేపథ్యంలో HYDలో ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. బైక్ ట్యాక్సీ, క్యాబ్స్ ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో కనీసం రూ.20 టిప్ ఇస్తేనే రైడ్ ఓకే చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. అనేకమంది క్యాబ్స్, బైక్ టాక్సీలు బుక్ చేసుకుంటుండగా తార్నాక, విద్యానగర్, మెట్టుగూడ, ఆలుగడ్డ బావి ప్రాంతాల్లో కుప్పతెప్పలుగా కనిపిస్తున్నాయి.